ఢిల్లీలో దొంగలు ఎంతకు తెగించారు.. ఏకంగా జేపీ నడ్డా సతీమణి కారు గాయబ్

ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు. సెక్యూరిటీ దాదాపు క్యాబినెట్ మినిస్టర్ కు ఉన్నంత రేంజ్ లో ఉంటుంది. పైగా ఆయన చుట్టూ ఎప్పటికీ పోలీసులు ఉంటారు. చివరికి ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ కూడా ఇలాంటి భద్రతే ఉంటుంది. కానీ అంతటి భద్రతను దాటుకొని దొంగలు వచ్చారు. పోలీసులు పహారా కాస్తున్న వారి కళ్ళు కప్పారు. ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారునే చోరీ చేశారు. దీంతో ఢిల్లీలో కలకలం నెలకొంది. బిజెపి […]
మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!

దేశంలో సహజ వనరులను గుర్తించేందుకు కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా సర్వే చేయించారు. పలు రాష్ట్రాల్లో సహజ వనరుల గుర్తింపు సర్వే చేపట్టారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్‌తోపాటు జమ్ముకశ్మీర్‌లోనూ ఈ సర్వే నిర్వహించారు. కశ్మీర్‌లో అరుదైన ఖనిజం.. సర్వేలో భాగంగా భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో అత్యంత అరుదైన లిథియం నిల్వలను గుర్తించారు. రియాసి జిల్లాలో సుమారు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు భారత భూగర్భ […]
పోటీచేయడానికి పైసలేవన్న నిర్మలమ్మ.. భయమా? పేదరికమా తల్లీ?

ఏటా లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆమె వద్ద డబ్బులు లేవట. పోటీ చేసేందుకు సైతం స్తోమత లేదట. అందుకే పోటీ చేయడం లేదట. పేదరికం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారట. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో.. మీరెందుకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం వింతగా ఉంది. సర్వత్రా ఆసక్తి రేపుతోంది. […]
కీర్తి సురేష్ చేత అలాంటి పని చేయించడానికి .. తెగ కష్టపడిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్ విజువలైజేషన్ చాలా చాలా బాగుంటుంది .. ఎంతలా అంటే ఈ పాత్రకి ఆ హీరోయిన్ సెట్ అవుతుంది. ఆ హీరోయిన్ సూట్ కాదు అని చిన్న ట్రైల్ లోనే చెప్పేస్తారు. కానీ కొంతమంది మాత్రం తమ విజువలైజేషన్ లో ఒక హీరోయిన్ ఊహించుకొని .. రియాలిటీ లోకి వచ్చేసరికి మరొక హీరోయిన్ తో అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది . చాలామంది డైరెక్టర్ లు అలాంటి సిచువేషన్ ఫేస్ చేయొచ్చు […]
తిరుమల నడకమార్గంలో మళ్లీ కలకలం.. ఐదు సార్లు చిరుత సంచారం

తిరుపతి – తిరుమల నడకమార్గంలో మళ్లీ చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.. చిరుత ఓ బాలుడిపై దాడి చేయడం.. మరో చిన్నారి ప్రాణాలు తీసిన తర్వాత.. చిరుతలతో పాటు ఇతర అటవీ జంతువుల కదలికలను పసిగట్టేందుకు ఫారెస్ట్ అధికారులతో కలిసి చర్యలకు దిగిన టీటీడీ.. ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటి కదలికలను గుర్తించి బోన్‌లను ఏర్పాటు చేస్తూ.. వాటిని బందిస్తూ వచ్చింది.. అయితే, ఇప్పుడు మళ్లీ చిరుతల సంచారం మొదలైనట్టు అధికారులు చెబుతున్నారు.. […]
నాని-జాన్వి కపూర్ కాంబోలో మిస్సయిన ..ఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

జాన్వి కపూర్.. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు దేవర సినిమాతో డెబ్యు ఇవ్వడమే కాకుండా .. రెండో సినిమానే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న మరొక స్టార్ హీరోతో సినిమా అవకాశం కొట్టేయడం అభిమానులకి చాలా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలలో ఆఫర్ అందుకోవడం మామూలు విషయం కాదు . అది అందరికీ తెలిసింసే. జాన్వి కపూర్ కి ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయో..? కూడా […]
తమన్నా కి కొత్త పేరు పెట్టిన తెలుగు హీరో.. ఏంటో తెలిస్తే నవ్వుకుంటారు..!

మిల్కీ బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చే .. ఒకే ఒక్క పేరు తమన్న.. ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ ఆమెకే సొంతం అంటూ పలువురు జనాలు కూడా ఆమెను బాగా సపోర్ట్ చేశారు. ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించేటటువంటి సున్నితమైన నాజుకు గల చర్మం ఆమె సొంతం. టాప్ టు బాటమ్ ప్యూర్ వైట్ గా ఉండే తమన్నాకు జనాలే మిల్కీ బ్యూటీ అంటూ ట్యాగ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఆమెను ఇదే పేరుతో పిలవడానికి […]
చరణ్.. జరగండి పాట కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టారా.. అయినా ఉపయోగం లేదుగా.. ?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో.. రెండేళ్లుగా చరణ్ నుంచి వచ్చే గేమ్ చేంజర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి సాలిడ్ స్టోరీ తో రావడానికి చరణ్ ఇంత టైం తీసుకున్నాడు. సౌత్ స్టాట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ప్రస్తుతం గేమ్ చేంజర్‌లో.. చరణ్ నటిస్తున్న […]
జనరల్ గా స్టార్ హీరోస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవలు

జనరల్ గా స్టార్ హీరోస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవలు పడడం ..ట్రోల్ చేసుకోవడం లాంటిదే మనం చూస్తూ ఉంటాం .. ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ కలిసి సపోర్ట్ చేసుకొని ఒక హీరో సినిమాకి మరొక హీరో సపోర్ట్ చేస్తే ఫ్యాన్స్ చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి వార్త ఒకటి బాగా వైరల్ గా మారింది . రీసెంట్గా రాంచరణ్ తన పుట్టినరోజు ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న […]
అనసూయకు అక్కడి నుండి వార్నింగ్ వచ్చిందా..? అందుకే భయపడి జనసేన ఇష్యూ పై అలా మాట్లాడిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ యాంకర్ అనసూయకు పైనుంచి ప్రెజర్ పెరిగిందా ..? అందువల్లే ఆమె సోషల్ మీడియాలో అలాంటి కామెంట్స్ చేసిందా..? అన్న విషయం ఇప్పుడు హాట్ హాట్ గా వైరల్ అవుతుంది . కేవలం కొద్ది రోజులే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది . పలువురు […]
